Vontimitta Brahmotsavam 2025 : కడపజిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కీలకఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీటీడీ వేద పండితులు, అర్చకుల వేదమంత్రాల మధ్య Vizianagaram Akhila Stabbed Case : విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో అఖిల అనే యువతిపై కత్తితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. బురిలి ఆదినారాయణ, బాధితురాలు కోండ్రు అఖిల సోదరులకు స్నేహితుడు. తరుచూ వారింటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అఖిలను చెల్లిగా పిలిచేవాడు.