Former Minister Viveka Murder Case Approver Dastagiri: ఐదు సంవత్సారాల పాటు ఆ ముగ్గురు కలసి తనను హింసించారని వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదుచేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి లు తనను ఏదో విధంగా నిరంతరం ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. నాటి ఘటనలపై విచారణ చేయాలని దస్తగిరి పేర్కొన్నారు.