Moms Restaurent in Adilabad : ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ శానిటరీ విభాగ అధికారులు పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పట్టణంలోని మామ్స్ రెస్టారెంట్లో కుళ్లిన చికెన్, బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాలపై కనిపించడం అక్కడి అధికారులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.