VMRDA Plan About New Road Connectivity to Bhogapuram : ఉత్తరాంధ్రలో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగకుండా దీనికి అనుసంధానం చేస్తూ మాస్టర్ ప్లాన్లో భాగంగా 15 అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారుల నిర్మాణానికి ప్రతిపాదించామని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథ్ తెలిపారు.