AP CM Chandrababu Naidu thanks to pawan kalyan for donate Rs.50,00,000/- to NTR Trust
AP CM Chandrababu Naidu : నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ను సమర్థంగా నిర్వహించగలరనే నమ్మకం మ్యూజికల్ నైట్ కార్యక్రమం ద్వారా నిరూపితమైందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.50,00,000 విరాళం ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
బాలకృష్ణ సర్! ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కళ్యాణ్ భారీ విరాళం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-donates-rs-50-lakhs-to-ntr-trust-425033.html?ref=DMDesc
పవన్ కల్యాణ్ పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది, అతన్నే బ్లాక్ మెయిల్ చేస్తా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/victim-lakshmi-makes-sensational-allegations-against-kiran-royal-425017.html?ref=DMDesc