President of Agrigold Welfare Association Muppalla Nageswara Rao:అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయటంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మొదటి నుంచి మోసపూరిత వైఖరి అనుసరించారని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు.