KCR Fire on Telangana Government : రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని, ఇప్పుడే మన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల జరిగిన సమావేశంలో ప్రభుత్వంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.