Union Budget 2025 : ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరంలో జాతీయ ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పదేళ్లలో రెండుసార్లు కేంద్రంలో మోడీ సర్కార్ పలు మార్లు నిధులు కూడా కేటాయించింది. అయితే మధ్యలో జరిగిన తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. #polavaram #polavaramproject #unionbudget2025 #budget2025expectations #Budget2025 #nirmalasitharaman #unionbudgetupdates
President Droupadi Murmu: ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం :: https://telugu.oneindia.com/news/india/president-droupadi-murmu-address-to-parliament-422691.html?ref=DMDesc
Parliament: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం-కా సేపట్లో ఆర్ధిక సర్వే..! :: https://telugu.oneindia.com/news/india/parliament-budget-session-begins-fm-nirmala-sitharaman-to-release-economic-survey-422683.html?ref=DMDesc