Leopard : గుర్తుతెలియని వాహనం ఢీకొని నడిరోడ్డుపై చిరుత మృతి. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం. నడుము విరిగి పలు చోట్ల గాయాలు కావడంతో నడిరోడ్డు పైనే చిరుత మృతి #leopard #leopardintelangana #leopardinjured #telangana
Tiger: కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి సంచారం..! :: https://telugu.oneindia.com/news/telangana/a-tiger-was-spotted-in-the-forests-of-raghunathapalem-in-bhadradri-kothagudem-district-416615.html?ref=DMDesc
Bellampally: బెల్లంపల్లి మండలంలో చిరుత సంచారం.. :: https://telugu.oneindia.com/news/telangana/officials-say-a-leopard-is-roaming-in-bellampalli-mandal-415009.html?ref=DMDesc