Meerpet Murder Case Accused Gurumurthy Arrested : సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి హత్య చేసిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇవాళ గురుమూర్తిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు హత్యకు సంబంధించిన వివరాలు తెలిపారు.