Rashtrapati Bhavan Invitation For Sanitation Worker: పారిశుద్ధ్య కార్మికురాలు వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు నగరపాలక సంస్థలో డ్రైనేజి శుభ్రం చేసే కార్మికురాలు జయమ్మ ఈ నెల 26న దిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు.