Film actor Mohan Babu has filed a complaint with the Rachakonda police alleging that his son Manchu Manoj and daughter-in-law Mounika are threatening his life. తన కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ సినీనటుడు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. #manchumanoj #mohanbabu