పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్గా వచ్చిన ట్రైలర్, టీజర్, అల్లు అర్జున్ లుక్ అన్నీ పుష్ప 2పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. pushpa 2 the rule box office day 1 expected collections report