Boat Cutting Process Started in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ వద్ద విధ్వంసం సృష్టించి అక్కడే చిక్కుపడిన పడవుల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో ఎత్తి తీయడం సాధ్యపడక పోవడంతో ముక్కలు చేయాలని అధికారుల నిర్ణయించారు.