Minister Narayana on Operation Budameru: త్వరలోనే 'బుడమేరు ఆపరేషన్' చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగిన ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని వివరించారు.