IDL చెరువు దారుణ ఆక్రమణ.. కొలతలు వేసిన రెవెన్యూ శాఖ | Oneindia Telugu

  • 2 weeks ago
నగరంలోని చెరువులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. కూకట్ పల్లిలోని ఐడిఎల్ చెరువును ఆక్రమణ దారులు ఎంత వరకు ఆక్రమించుకున్నారో రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. సుయారు 48ఎకరాలు ఉన్న చెరువు కేవలం 28ఎకరాలు మిగిలి ఉండటాన్ని చూసి అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
The Congress government has tightened its belt to protect the city's ponds. Revenue officials monitored the encroachment of the IDL pond in Kukat Pally. Officials are surprised to see that only 28 acres of Suaru's 48-acre pond is left.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended