Sand Mining in Patta Lands in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పట్టా భూముల్లోనూ తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం పట్టాదారుకు టన్నుకు 66 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తీసుకొనే అవకాశం ఉంది.