Nominated Posts in AP : నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు త్వరలోనే శుభవార్త అందనుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుదిదశకు వచ్చింది. ఎన్డీయే మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు 18 నుంచి 20 శాతం పోస్టులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.