Skip to playerSkip to main contentSkip to footer
  • 6/20/2024
పోలీస్‌ బాస్‌గా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. సీనియార్టీకి పట్టం కట్టిన ప్రభుత్వం ద్వారకా తిరుమలరావుకు, డీజీపీగా పోస్టింగ్‌ ఇచ్చింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ట్రాఫిక్‌ సరిగా నియంత్రించలేదనే విమర్శలు ఎదుర్కొన్న హరీష్‌కుమార్‌ గుప్తాను తప్పించింది.

Category

🗞
News

Recommended