రిపేర్ పై రివ్యూ.. కాళేశ్వరం పై సీఎం ఫోకస్ | Oneindia Telugu

  • 20 days ago
కాళేశ్వరం ప్రాజెక్టు మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సచివాలయంలో ఈ రోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మత్తులపై అధికారులతో సమీక్షిస్తున్నారు సీఎం.
CM Revanth Reddy focused on the repairs of Kaleswaram project. On the basis of the report given by the National Dam Safety Authority, an initiative was taken to hold a review meeting today at the Secretariat. The CM is reviewing the repairs of Medigadda, Annaram and Sundilla projects with the officials.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended