జాతీయ స్థాయిలో ప్రచారం.. రేవంత్ రెడ్డికి కీలక బాద్యతలు | Oneindia Telugu

  • last month
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాద్యతలు కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మద్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రచార బాద్యతలను కూడా రేవంత్ రెడ్డి అప్పగించినట్టు ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
AICC is preparing to assign key responsibilities to Telangana CM Revanth Reddy. AICC sources make it clear that Revanth Reddy has been entrusted with the campaign responsibilities of AP, Karnataka, Madhya Pradesh and Maharashtra along with Telangana in the Lok Sabha elections.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended