ఏపి ఇంటర్ ఫలితాలు విడుదల.. మళ్లీ ఆ రెండు జిల్లాలే టాప్.. | Oneindia Telugu

  • last month
ఏపి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరిక్షఫలితాలు విడుదలయ్యాయి. 67శాతంతో మొదటి సంవత్సర విద్యార్ధులు, 78శాతంతో ద్వితీయ సంవత్సర విద్యార్ధులు ఉత్తీర్ధులైనట్టు ఇంటర్ బోర్ట్ ఉన్నతాదికారులు స్పష్టం చేసారు. ఉత్తీర్ణతలో కృష్ణ, గుంటూరు జిల్లాలు మొదటి, ద్వితీయ స్ధానాల్లో నిలిచినట్టు అధికారులు తెలిపారు.
AP Inter 1st and 2nd year exam results released. The Inter Board officials clarified that first year students passed with 67 percent and second year students with 78 percent. Officials said that Krishna and Guntur districts stood first and second in passing.
~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended