రేవంత్ రెడ్డి వాస్తవం గ్రహించాలి.. లేకపోతే అధ:పాతాళమే.! | Oneindia Telugu

  • last month
సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం శోచనీయం అన్నారు మోత్కుపల్లి. పద్దతి మార్చుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Congress party senior leader Motkupalli Narsinhu was furious with CM Revanth Reddy. Motkupalli said that it is regrettable that not a single seat has been allotted to the Madiga community in the Lok Sabha elections. CM Revanth Reddy warned that if the methodology is not changed, he will have to pay the price.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended