హోళీ అంటేనే జోష్.. కేరింతలు కొట్టిన యూత్ | Telugu Oneindia
  • last month
హోళీ వేడుకలు అమురికాలో కన్నా ఇండియాలోనే ఘనంగా నిర్వహిస్తారని, హోళీ ఆడేందుకు యూఎస్ నుండి వచ్చామని యువత అంటున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే హోళీ ని రంగులు రాసుకుని జరుపుకుంటే అందులో ఉన్న కిక్కే వేరంటున్నారు నగర యువత.
The youth say that Holi celebrations are celebrated more grandly in India than in America, and they have come from the US to celebrate Holi. If Holi, which comes once a year, is celebrated with colors, the youth of the city misses the kick in it.

~CR.236~CA.240~ED.234~HT.286~