ఏపీలో లిస్టుల అనిశ్చితి.. ఆందోళనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. | Telugu Oneindia

  • 5 months ago
ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు రాజకీయ అనిశ్చితికి కారణమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్  సీటు నిరాకరిస్తున్నారు. దీంతో సీటు కోల్పోయే ఎమ్మెల్యేలందరూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
The change of sitting MLAs in AP is causing political uncertainty. CM Jagan is denying seats to around 50 sitting MLAs in the next general elections. All the MLAs who will lose their seats are expressing regret.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended