Online Game తో రూ.8 లక్షలు పోగొట్టుకున్న వివాహిత.. నాశనమైన కుటుంబం... | Telugu OneIndia
  • 10 months ago
ఆన్‍లైన్ గేమ్ లకు పిల్లిలలే కాదు పెద్దలు కూడా ఆకర్షితులవుతున్నారు. గేమ్ లకు ఆకర్షితులవ్వడమే కాదు.. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ గృహిణి ఆన్ గేమ్ లకు అలవాటు పడి లక్షల్లో డబ్బు కోల్పోయింది. చివరికి బిడ్డలను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది | Not only cats but also adults are attracted to online games. Not only are they attracted to games.. they are losing money in lakhs. Recently, a housewife got addicted to online games and lost lakhs of money. Finally, she killed the children and committed suicide.
#Onlinegame
#yadadribhuvaniri
#money
#choutuppal