Hyderabad నగరం లో న్యూ ఇయర్ జోష్ - పోలీసుల ఆంక్షలు *Telangana | Telugu OneIndia
  • last year

Police restrictions to control the New Year Josh youth in the city, if the youth are in the rush of New Year celebrations... the police say that rules are must. Traffic restrictions have been imposed at many places. At the time of welcoming the new year, the police will carry out inspections in black spots. Drunk drives will be arranged. They warn that if you drive crosswise on the roads while drunk, there will be no peace | నగరం లో న్యూ ఇయర్ జోష్ యువతను కంట్రోల్ చేసేందుకు పోలీసుల ఆంక్షలు , యువత న్యూ ఇయర్ వేడుకల హడావుడిలో ఉంటే... రూల్స్ మాత్రం మస్ట్ అని పోలీసులు అంటున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే సమయంలో... బ్లాక్ స్పాట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. డ్రంకెన్ డ్రైవ్‭లు ఏర్పాటు చేయనున్నారు. తాగి రోడ్లపై అడ్డగోలుగా డ్రైవ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.


#NewYearVibes
#NewYearVibes2023
#HyderabadPolice
#Telangana
#NewYearCelebrations
#HyderabadTelangana
Recommended