Spl Report on YSR TP Parliamentary Committee Statement

  • 3 years ago
తెలంగాణ రాజకీయాల్లోకి నూతనంగా వచ్చిన వైయస్సార్ టీపి క్షేత్ర స్థాయిలో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. 17పార్లమెంటరీ నియోజక వర్గాల్లో కన్వీనర్లను, కో కన్వీనర్లను నియమించింది ఆ పార్టీ అద్యక్షురాలు షర్మిళ.

ysr TP, a newcomer to Telangana politics, is taking steps towards strengthening at the field level. Sharmila, the party president, has appointed conveners and co-conveners in 17 parliamentary constituencies.
#Sharmila
#Parliamentaryconstituencies
#Ysrtp
#Appointedconveners
#Kondaraghavareddy