Sensational things have come to light in the Jeedimetlu case. The police said that the daughter did this act due to the harassment of her mother.Balanagar DCP Suresh Kumar revealed sensational things. It is known that her first husband did not take care of her properly as she was her daughter. The girl, who had a grudge against her for taking good care of her younger daughter, complained to the police in the 7th grade that she was being tortured. The girl was also in the home for a few days. First, the mother confessed about the love. Later, it seems that she was blackmailed. Jeedimetla Case. జీడిమెట్లు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసిందని పోలీసులు తెలిపారు. సంచలన విషయాలు బయటపెట్టిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని తెలిసింది. చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని పగ పెంచుకున్న బాలిక తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి బాలిక. కొద్ది రోజులు బాలిక హోంలో కూడా ఉంది. ముందుగా ప్రేమ గురించి తల్లి ఒప్పుకుంది. తర్వాత బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. #jeedimetla #anjali #balanagar
Also Read
హీరోయిన్ అంజలితో ఎఫైర్‌పై తెలుగు నిర్మాత ఓపెన్ కామెంట్స్ :: https://telugu.oneindia.com/entertainment/telugu-producer-opens-up-about-his-affair-with-heroine-anjali-428851.html?ref=DMDesc
శృంగార సన్నివేశాలు చేసేప్పుడు అలా చేశా..హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్ :: https://telugu.oneindia.com/entertainment/heroine-anjali-react-on-romantic-scenes-from-bahishkarana-web-series-396933.html?ref=DMDesc
బాలకృష్ణపై హీరోయిన్ ఫైర్.. పనికిమాలిన పని చేసినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/entertainment/ridhi-dogra-fires-balakrishna-pushing-anjali-at-gangs-of-godavari-event-389797.html?ref=DMDesc