4 years ago

CM KCR Advises To Party Ministers, MLAs To Focus On Muncipal Elections || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Chief minister K Chandrasekhar Rao has put his ministers’ and party legislators’ necks on the line in the event of Telangana Rashtra Samithi (TRS) not faring well in the January 22 muncipal elections.
#kcr
#muncipalelections
#ktr
#telangana
#chandrababunaidu
#tdp

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2020 జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జనవరి 22న ఎన్నికలు నిర్వహించి 25న ఫలితాలు వెల్లడించనున్నారు. రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే 24న నిర్వహించనున్నారు. జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపధ్యం లో మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు.

Browse more videos

Browse more videos