Kodali Nani - మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో.. ఆయన విదేశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడినట్లుగా చెప్పాలి. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న కొడాలి నాని.. ఆ మధ్యన ముంబయిలోని ఆసుపత్రికి షిప్టు కావటం తెలిసిందే. తాజాగా జారీ అయిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో కొడాలి నాని విదేశాలకు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్లుగా చెప్పాలి. మరోవైపు.. కొడాలి నానిని అష్ట దిగ్బంధనం మొదలైందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Kodali Nani - Former Andhra Pradesh Minister Kodali Nani faces a major setback as lookout notices have been issued against him, effectively preventing him from traveling abroad. Recently undergoing treatment in Hyderabad and later shifted to Mumbai, Nani is now in the spotlight once again — but for legal reasons. Is this the beginning of a wider political crackdown? What are the implications for Kodali Nani’s future? Watch the full video for the latest updates and detailed analysis on this developing story.
మాజీ మంత్రి కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/lookout-notice-issued-against-former-minister-kodali-nani-437267.html?ref=DMDesc
అమెరికాకు కొడాలి నాని - వైద్యుల బిగ్ అప్డేట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/kodali-nani-to-take-treatment-in-us-as-doctors-advice-436701.html?ref=DMDesc
కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్డేట్- షిఫ్టింగ్, జగన్ కు సమాచారం...!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/doctors-reveals-kodali-nanis-health-condition-details-here-432579.html?ref=DMDesc