Teachers Offer Flight Trip to Govt School Students: చదవాలనే సంకల్పాన్ని, పోటీతత్వం, పట్టుదలను కల్పిస్తే చాలు. ప్రభుత్వ బడి పిల్లలు ఎందులోనూ తీసిపోరు. కార్పేరేట్కు దీటుగా పెద్ద ర్యాంకులూ సాధించగలరని నిరూపిస్తున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యధిక మార్కులు తెచ్చుకుంటే విమానం ఎక్కిస్తామని వినూత్న హామీ ఇచ్చారు.