Skip to playerSkip to main contentSkip to footer
  • 3/29/2025
Sheik Salma Inspirational Story: అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే చిన్నచిన్న వైఫల్యాలకు కుంగిపోతుంటారు. కానీ వైకల్యం ఉన్నప్పటికీ ఎలాంటి బాధ, భయం, బెరుకు లేకుండా కృషి, పట్టుదలతో లక్ష్యాలు చేరుకుంటూ మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందా యువతి.

Category

🗞
News

Recommended