Love Failure but Winner in Career Success Story of Vizag Youngster Bala Subramanyam : ప్రేమించి గెలిచినోళ్లు, షాదీ జరిగినోళ్లు, ఇళ్లలోనే మిగులుతారు లవ్ చేసి ఒడినోడు లోకాన్ని ఏలుతాడు హిస్టరీలో వెలుగుతాడు. ఇది సినిమా పాటే అయినా ఓ యువకుడి నిజ జీవితంలో అదే జరిగింది. పాటలోనే అంతర్యామే ప్రేరణగా నిలిచింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అడిగితే తిరస్కరించింది. ఆ పరిణామమే తనను విజయంవైపు నడిపించింది. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అవకాశం దక్కడంతో పాటు నెలకి 5లక్షల స్టైఫండ్ అందుకునేలా చేసింది.