Severe Heatwave Alert for Andhra Pradesh : వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పర్యావరణవేత్త శ్రీకుమార్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి.