Srinivasa Varma Service Her Village : సొంత ఊరు, సొంత వారికి చేతనైన సాయం చేయాలనే వారి తపన ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పుట్టిపెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలన్న తండ్రి కోరికను, ఆశయాన్ని కుమారుడు నెరవేరుస్తూ పల్లె అవసరాలు తీరుస్తున్నారు. డబ్బు సంపాదించడం కాదు. ఆ సంపాదనను అవసరంలో ఉన్నవారి కోసం ఖర్చు పెట్టడంలో ఆనందం పొందుతున్నారు.