Temporary Bridge to veereswara swamy Temple Eluru District : శివరాత్రి పర్వదినాన శైవక్షేత్రాలను వైభవంగా ముస్తాబు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాలలో భక్తులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.