Uttarakhand Rescue Team Interview About SLBC Accident : ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రక్షణ చర్యలకు సహాయం చేసేందకు ఉత్తరాఖండ్ నుంచి బృందం వచ్చింది. ఈ బృందం గతంలో ఉత్తరాఖండ్లో సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో సుమారు 42 మందిని రక్షించారు. చివరి 100 వరకు చేరుకుని అక్కడి పరిస్థితిని చెపుతామంటున్న ఉత్తరాఖండ్ బృందంతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖీ.