Brain Dead Woman organ Donation: కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. ఇది గ్రహించిన కొందరు తమ వారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
అసలేమైందంటే? మంగళగిరి ఎయిమ్స్‌లో అయయవ దానం గుంటూరు జిల్లా మం