Farmer Cultivates GAC Fruits in Ramireddypalli Of NTR District : మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల్లోనూ మార్పులు వస్తున్నాయి. కొత్త తరహా పండ్లు సాగులోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు గాక్ పండ్లను సాగుచేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొత్తగా ఈ పండ్లు సాగులోకి రావడంపై చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆసక్తి ఏర్పడింది.