GAC Fruit Farming for First Time in Telugu States by Eluru Farmer : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ పండ్లతోటలు సాగుచేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు రైతన్నలు. అందరికంటే భిన్నంగా ఆలోచించాడు ఏలూరుకు చెందిన యువరైతు. 'ఫ్రూట్ ఫ్రం హెవెన్' అని పిలిచే ఆ పండును తెలుగునాట పండిస్తున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకుంటున్నాడు. మరి, ఆ అరుదైన పండ్ల జాతి ఏమిటి? దాన్ని ఎలా పండిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.