Tomato Farmers Agitation in Anantapur: టమాట మార్కెట్లో లారీ అసోసియేషన్, వ్యాపారుల మధ్య వివాదం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. లారీ అసోసియేషన్ దందా ఆపాలని, వ్యాపారులు తమ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. లారీ అసోసియేషన్ నాయకులు, వ్యాపారులు తమను నష్టపరుస్తున్నారంటూ ఆరోపించారు.