Current Wires Swing in Fields Farmers Struggling Anantapur District : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన తిమ్మయ్య, భీమలింగ, అంజనేయులు పొలాల మీదుగా గతంలో విద్యుత్ అధికారులు లైన్లు లాగారు.