Cheetah in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం నగర శివారులో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. శివారు ప్రాంతాల్లో చిరుత జాడ కోసం అటవీ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పరిశీలిస్తున్నారు.