Sarah Covenant Home Provides Shelter For Mentally Challenged Children : వారంతా మానసిక వికలాంగులు, తల్లిదండ్రులు లేని అనాధులు. ఉన్నా ఎవరో తెలియని నిర్భాగ్యులు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆశ్రమం కల్పించి వారిలో మానసిక పరిపక్వత తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఒంగోలులో ఉన్నా సారా కవనెంట్ హోమ్. ప్రత్యేక అవసరాల బాలికల సేవలో తరిస్తూ అవసరమైన విభాగాల్లో శిక్షణనిస్తూ వారిలో స్థైర్యాన్ని నింపుతోంది.