Mana Illu Old Age Home Launched by Kakinada District Youngster : కన్నవారినే పట్టించుకోని వాళ్లు ఉన్న ఈ రోజుల్లో కష్టాల్లో ఉన్న ప్రతి అవ్వ, తాతలకు ఆత్మ బంధువు అవుతున్నాడు ఆ యువకుడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా సేవలో పెద్ద మనసు చాటుకుంటున్నాడు."మన ఇల్లు" అంటూ వినూత్న ఆశ్రమం కల్పించి సహృదయంతో పెద్దలకు సేవలు చేస్తున్నాడు. సేవే అసలైన అభిమతం, మానవత్వం అంటున్న కాకినాడ యువకుడు సత్యనారాయణ స్ఫూర్తి కథ ఇది.