Film Stars Supporting AP Govt Campaign on Social Media: సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి సినీ నటులు తమ మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు.