Fish Fell on the Road in Mahabubabad : రోడ్డంతా చేపలే. మొత్తం జనాలే. మార్కెట్ అనుకుంటే పొరబడినట్టే. మార్కెట్ అస్సలు కాదు. రోడ్డుపై చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడగా అందులో ఉన్న చేపలన్నీ రోడ్డుమయం అయ్యాయి. దీంతో ప్రజలకు ఎగబడి వాటిని తీసుకెళ్లారు.