Central Team To Assess Flood Damage: వరద నష్టం అంచనాల కోసం రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. కృష్ణా, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు వినతి ప్రతాలు అందించారు.