Vangalapudi Anitha Fire on Jagan: సొంత ఖర్చులతో వరద బాధితులకు ఓ పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్, బెంగుళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం గొప్పగా చెప్తున్నాడని హోంమంత్రి ధ్వజమెత్తారు. వరదల్లో బురద చల్లేందుకే పీటీఎం బాచ్ని దింపి విషప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు.